te_tn_old/1co/04/12.md

8 lines
911 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# When we are reviled, we bless
దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మమ్మును నిందించినా మేము వారిని దీవిస్తాము” లేక “ప్రజలు మమ్మల్ని తిరస్కరించినా మేము వారిని దీవిస్తాము” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# When we are persecuted
దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మమ్మల్ని బాధించినప్పుడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])