# When we are reviled, we bless దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మమ్మును నిందించినా మేము వారిని దీవిస్తాము” లేక “ప్రజలు మమ్మల్ని తిరస్కరించినా మేము వారిని దీవిస్తాము” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # When we are persecuted దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మమ్మల్ని బాధించినప్పుడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])