te_tn_old/1co/02/01.md

8 lines
584 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Connecting Statement:
పౌలు మానవ జ్ఞానం మరియు దేవుని జ్ఞానానికి మధ్య ఉన్న భేదం చెప్తున్నాడు. ఆత్మీయ జ్ఞానం దేవుని నుండి వచ్చిందని అతను నొక్కిచెప్తున్నాడు.
# brothers
ఇక్కడ దీని అర్థం పురుషులు మరియు మహిళలు ఇద్దరితో సహా తోటి క్రైస్తవులు.