# Connecting Statement: పౌలు మానవ జ్ఞానం మరియు దేవుని జ్ఞానానికి మధ్య ఉన్న భేదం చెప్తున్నాడు. ఆత్మీయ జ్ఞానం దేవుని నుండి వచ్చిందని అతను నొక్కిచెప్తున్నాడు. # brothers ఇక్కడ దీని అర్థం పురుషులు మరియు మహిళలు ఇద్దరితో సహా తోటి క్రైస్తవులు.