te_tn_old/mat/27/15.md

12 lines
885 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Now
2020-12-29 16:52:57 +00:00
ముఖ్య కథనంలో విరామం కోసం ఈ పదం వాడారు. తద్వారా మత్తయి పాఠకునికి మొదటి నుంచి జరుగుతున్నా దానిని అర్థం చేసుకోగలిగే సమాచారం ఇవ్వగలుగుతున్నాడు.[మత్తయి 27:17] (../27/17.md) . (చూడండి: [[rc://*/ta/man/translate/writing-background]])
2020-12-28 23:05:29 +00:00
# the feast
పస్కా పండుగ విందు.
# prisoner chosen by the crowd
దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలు ఎన్నుకునే ఖైదీ"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])