12 lines
1.3 KiB
Markdown
12 lines
1.3 KiB
Markdown
|
# Connecting Statement:
|
||
|
|
||
|
బోధకులతో మాట్లాడిన తరువాత, కొలస్సీ సంఘములో విభిన్నమైన విశ్వాసులకు పౌలు తన ప్రత్యేకమైన సూచనలిచ్చుటను ముగించుచున్నాడు.
|
||
|
|
||
|
# right and fair
|
||
|
|
||
|
ఈ మాటలన్నిటికి ఎక్కువ శాతము ఒకే అర్థము కలిగియుంటాయి మరియు నైతికముగా సరియైన విషయాలన్నిటిని నొక్కి చెప్పుటకు ఉపయోగించబడియున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]])
|
||
|
|
||
|
# you also have a master in heaven
|
||
|
|
||
|
పరలోకపు యజమానియైన దేవుడు తన భూసంబంధమైన దాసులను మరియు భూసంబంధమైన యజమానులను ప్రేమించినట్లుగానే భూసంబంధమైన యజమానికి మరియు తన దాసునికి మధ్యన ప్రేమానురాగాలను కలిగియుండాలని దేవుడు కోరుకొనుచున్నాడు.
|