# Connecting Statement: బోధకులతో మాట్లాడిన తరువాత, కొలస్సీ సంఘములో విభిన్నమైన విశ్వాసులకు పౌలు తన ప్రత్యేకమైన సూచనలిచ్చుటను ముగించుచున్నాడు. # right and fair ఈ మాటలన్నిటికి ఎక్కువ శాతము ఒకే అర్థము కలిగియుంటాయి మరియు నైతికముగా సరియైన విషయాలన్నిటిని నొక్కి చెప్పుటకు ఉపయోగించబడియున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]]) # you also have a master in heaven పరలోకపు యజమానియైన దేవుడు తన భూసంబంధమైన దాసులను మరియు భూసంబంధమైన యజమానులను ప్రేమించినట్లుగానే భూసంబంధమైన యజమానికి మరియు తన దాసునికి మధ్యన ప్రేమానురాగాలను కలిగియుండాలని దేవుడు కోరుకొనుచున్నాడు.