te_tn_old/2th/02/08.md

12 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Then the lawless one will be revealed
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ తరువాత నాశనపుత్రుడు తనను తాను చూపించుకొనుటకు దేవుడు వానిని అనుమతించును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# with the breath of his mouth
ఇక్కడ “శ్వాస” అనే పదము దేవుని శక్తిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన పలికిన మాట శక్తి ద్వారా” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# bring him to nothing by the revelation of his coming
యేసు భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు, ఆయన తనను తాను కనుపరచుకొనును, అప్పుడు ఆయన అక్రమ పుత్రుడిని నాశనము చేయును.