1.0 KiB
1.0 KiB
Up to this present hour
ఇప్పటి వరకు లేక “ఇంత వరకు”
we are brutally beaten
ఇది కొరడాతో లేక దుడ్డుకర్రతో కాకుండా చేతితో కొట్టటమును గురించి తెలియచేస్తుంది. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మమ్మును కొట్టారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)
we are homeless
వారు నివసించుటకు స్థలాలు ఉన్ననూ వారు ఒక స్థలం నుండి వేరే ప్రాంతమునకు తిరగవలసి వచ్చిందని పౌలు చెప్పుచున్నాడు. వారికి స్థిరమైన నివాసము లేదు