te_tn/1co/04/11.md

12 lines
1.0 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Up to this present hour
ఇప్పటి వరకు లేక “ఇంత వరకు”
# we are brutally beaten
ఇది కొరడాతో లేక దుడ్డుకర్రతో కాకుండా చేతితో కొట్టటమును గురించి తెలియచేస్తుంది. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మమ్మును కొట్టారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# we are homeless
వారు నివసించుటకు స్థలాలు ఉన్ననూ వారు ఒక స్థలం నుండి వేరే ప్రాంతమునకు తిరగవలసి వచ్చిందని పౌలు చెప్పుచున్నాడు. వారికి స్థిరమైన నివాసము లేదు