te_tn/1co/03/18.md

12 lines
714 B
Markdown

# Let no one deceive himself
ఈ లోకంలో అతనే జ్ఞానవంతుడు అనే అబద్ధాన్ని ఎవరూ నమ్మకూడదు.
# in this age
విశ్వాసము లేని ప్రజలు ఏది జ్ఞానమని నిర్ణయిస్తారో ఆ పద్దతి ప్రకారం
# let him become a ""fool
ఆ వ్యక్తి తనను వెఱ్రివాడు అని పిలిచే అవిశ్వాసులైన ప్రజలను కలిగి ఉండడానికి సిద్దంగా ఉండాలి (చూడండి: [[rc://*/ta/man/translate/figs-irony]])