# Let no one deceive himself ఈ లోకంలో అతనే జ్ఞానవంతుడు అనే అబద్ధాన్ని ఎవరూ నమ్మకూడదు. # in this age విశ్వాసము లేని ప్రజలు ఏది జ్ఞానమని నిర్ణయిస్తారో ఆ పద్దతి ప్రకారం # let him become a ""fool ఆ వ్యక్తి తనను వెఱ్రివాడు అని పిలిచే అవిశ్వాసులైన ప్రజలను కలిగి ఉండడానికి సిద్దంగా ఉండాలి (చూడండి: [[rc://*/ta/man/translate/figs-irony]])