te_tn/1co/01/11.md

8 lines
485 B
Markdown

# Chloe's people
క్లోయె అనే స్త్రీ కుటుంబ పెద్దగా ఉన్నకుటుంబంలోని కుటుంబ సభ్యులు, పనివారు మరియు ఇంటిలో భాగమైన ఇతరులను ఇది సూచిస్తుంది.
# there are factions among you
ఒకరితో ఒకరు గొడవపడే గుంపులలో మీరు ఉన్నారు