# Chloe's people క్లోయె అనే స్త్రీ కుటుంబ పెద్దగా ఉన్నకుటుంబంలోని కుటుంబ సభ్యులు, పనివారు మరియు ఇంటిలో భాగమైన ఇతరులను ఇది సూచిస్తుంది. # there are factions among you ఒకరితో ఒకరు గొడవపడే గుంపులలో మీరు ఉన్నారు