te_tn/rev/18/14.md

1.1 KiB

The fruit

ఫలము అనే పదానికి “ప్రతిఫలం” లేదా “పరిణామము” అని రూపకఅలంకారమును ఇక్కడ ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతిఫలం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

longed for with all your might

చాలా ఆశించిన

vanished, never to be found again

నిలబడలేదు అనే పదం ఉనికిలో లేదు అనేదానికి సాదృశ్యమైయున్నది. ఈ అలంకార పదమును క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అదృశ్యమైపోయెను; వాటిని మీరు ఇక ఎన్నడు కనబడవు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])