te_tn/rev/12/11.md

2.0 KiB

Connecting Statement:

పరలోకం నుండి పెద్ద గొంతు మాట్లాడటం కొనసాగుతోంది

They conquered him

వారు నిందితుడిని జయించినారు

by the blood of the Lamb

రక్తం ఆయన మరణాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “గొర్రెపిల్ల వారికొరకు రక్తం చిందించి, వారికొరకు ప్రాణంపెట్టెను గనుక” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

by the word of their testimony

“సాక్ష్యము” అనే పదమును “సాక్ష్యం చెప్పుట” అనే క్రియాపదముతో చెప్పవచ్చు. వారు ఎవరిని గూర్చి సాక్ష్యం చెప్పారని స్పష్టముగా తెలియజేయగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు యేసుని గూర్చి ఏమని సాక్ష్యం చెప్పారో దాని ప్రకారము” (చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

even to death

దాని విషయమై వారి శత్రువులు వారిని చంపవచ్చునని తెలిసినప్పటికి విశ్వాసులు యేసుని గూర్చిన సత్యాన్ని చెప్పారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు చనిపోతారని తెలిసినప్పటికి వారు సాక్ష్యం చెప్పుట మానలేదు” (చూడండి: @)