# Connecting Statement: పరలోకం నుండి పెద్ద గొంతు మాట్లాడటం కొనసాగుతోంది # They conquered him వారు నిందితుడిని జయించినారు # by the blood of the Lamb రక్తం ఆయన మరణాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “గొర్రెపిల్ల వారికొరకు రక్తం చిందించి, వారికొరకు ప్రాణంపెట్టెను గనుక” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # by the word of their testimony “సాక్ష్యము” అనే పదమును “సాక్ష్యం చెప్పుట” అనే క్రియాపదముతో చెప్పవచ్చు. వారు ఎవరిని గూర్చి సాక్ష్యం చెప్పారని స్పష్టముగా తెలియజేయగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు యేసుని గూర్చి ఏమని సాక్ష్యం చెప్పారో దాని ప్రకారము” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc://*/ta/man/translate/figs-explicit]]) # even to death దాని విషయమై వారి శత్రువులు వారిని చంపవచ్చునని తెలిసినప్పటికి విశ్వాసులు యేసుని గూర్చిన సత్యాన్ని చెప్పారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు చనిపోతారని తెలిసినప్పటికి వారు సాక్ష్యం చెప్పుట మానలేదు” (చూడండి: @)