te_tn/mat/23/16.md

12 lines
1.4 KiB
Markdown

# blind guides
యూదు నాయకులు ఆధ్యాత్మికంగా అంధులు. వారు తమను తాము బోధకులుగాలుగా భావించినప్పటికీ, వారు దేవుని సత్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు. [మత్తయి 15:14] (../15/14.md) లో మీరు ""గుడ్డి మార్గదర్శకులు"" ను ఎలా అనువదించారో చూడండి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# by the temple, it is nothing
ఆలయం పేరున ఒట్టు పెట్టుకుంటే దాన్ని నిలుపుకోవలసిన అవసరం లేదు
# is bound to his oath
తన ఒట్టుకు కట్టుబడి ఉన్నాడు. ""తన ప్రమాణానికి కట్టుబడి"" అనే పదం ఒక ప్రమాణం ద్వారా చేస్తానని చెప్పిన దానిని చేయవలసిన అవసరం కోసం ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను వాగ్దానం చేసినట్లు చేయాలి"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])