te_tn/mat/23/16.md

1.4 KiB

blind guides

యూదు నాయకులు ఆధ్యాత్మికంగా అంధులు. వారు తమను తాము బోధకులుగాలుగా భావించినప్పటికీ, వారు దేవుని సత్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు. [మత్తయి 15:14] (../15/14.md) లో మీరు ""గుడ్డి మార్గదర్శకులు"" ను ఎలా అనువదించారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

by the temple, it is nothing

ఆలయం పేరున ఒట్టు పెట్టుకుంటే దాన్ని నిలుపుకోవలసిన అవసరం లేదు

is bound to his oath

తన ఒట్టుకు కట్టుబడి ఉన్నాడు. ""తన ప్రమాణానికి కట్టుబడి"" అనే పదం ఒక ప్రమాణం ద్వారా చేస్తానని చెప్పిన దానిని చేయవలసిన అవసరం కోసం ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను వాగ్దానం చేసినట్లు చేయాలి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)