1.8 KiB
1.8 KiB
Connecting Statement:
యేసు తన శిష్యులకు సూచనలు ఇస్తున్నాడు. వారు బోధించడానికి వెళ్ళినప్పుడు ఎదుర్కోబోయే హింసను గురించి చెప్పడం కొనసాగిస్తున్నాడు
everyone who confesses me ... I will also confess before my Father
నన్ను ఎవరు ఒప్పుకుంటారో నా తండ్రి ఎదుట వారిని ఒప్పుకుంటాను. లేక “ఎవరైనా నన్ను ఒప్పుకుంటే నా తండ్రి ఎదుట నేను కూడా ఒప్పుకుంటాను.
confesses me before men
తాను నా శిష్యుడు అని ఇతరులకు చెబితే, లేక “మనుషుల ఎదుట తాను నాకు కట్టుబడి ఉన్నానని ఒప్పుకుంటే.
I will also confess before my Father who is in heaven
అర్థం అవుతున్న సమాచారాన్ని స్పష్టం చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ఎదుట ఆ మనిషి నాకు చెందిన వాడని ఒప్పుకుంటాను."" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)
my Father who is in heaven
నా పరలోకపు తండ్రి
Father
ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)