te_tn/mat/10/02.md

945 B

General Information:

ఇక్కడ రచయిత పన్నెండుమంది అపోస్తలుల పేర్లు నేపథ్య సమాచారంగా ఇస్తున్నాడు.

Now

ఇది ముఖ్య కథనంలో విరామాన్ని సూచిస్తున్నది. ఇక్కడ మత్తయి పన్నెండుమంది అపోస్తలుల నేపధ్య సమాచారం ఇస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

twelve apostles

[మత్తయి 10:1]లో ఉన్న అదే ""పన్నెండుమంది శిష్యుల"" గుంపు (../10/01.md).

first

ఇది క్రమంలో మొదటిది, ప్రాముఖ్యతలో కాదు. (చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)