te_tn/mat/10/02.md

16 lines
945 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
ఇక్కడ రచయిత పన్నెండుమంది అపోస్తలుల పేర్లు నేపథ్య సమాచారంగా ఇస్తున్నాడు.
# Now
ఇది ముఖ్య కథనంలో విరామాన్ని సూచిస్తున్నది. ఇక్కడ మత్తయి పన్నెండుమంది అపోస్తలుల నేపధ్య సమాచారం ఇస్తున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-background]])
# twelve apostles
2020-12-29 16:52:57 +00:00
[మత్తయి 10:1]లో ఉన్న అదే ""పన్నెండుమంది శిష్యుల"" గుంపు (../10/01.md).
2020-12-28 23:05:29 +00:00
# first
ఇది క్రమంలో మొదటిది, ప్రాముఖ్యతలో కాదు. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-ordinal]])