16 lines
1.1 KiB
Markdown
16 lines
1.1 KiB
Markdown
# General Information:
|
|
|
|
వ. 26 చనిపోయిన అమ్మాయిని బ్రతికించడాన్ని వర్ణించే సంక్షిప్త ప్రతిపాదన.
|
|
|
|
# Connecting Statement:
|
|
|
|
ఇది యూదు అధికారి కూతురును తిరిగి బ్రతికించే సన్నివేశానికి ముగింపు.
|
|
|
|
# When the crowd had been put outside
|
|
|
|
దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తరువాత యేసు జనసమూహాన్ని బయటికి పంపించి వేశాడు.” లేక “తరువాత కుటుంబంలోని మనుషులను బయటికి పంపాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
|
|
|
|
# got up
|
|
|
|
మంచం మీద నుండి లే. ఇది [మత్తయి 8:15]లో ఉన్న అర్థం ఇచ్చే మాటే.(../08/15.md).
|