# General Information: వ. 26 చనిపోయిన అమ్మాయిని బ్రతికించడాన్ని వర్ణించే సంక్షిప్త ప్రతిపాదన. # Connecting Statement: ఇది యూదు అధికారి కూతురును తిరిగి బ్రతికించే సన్నివేశానికి ముగింపు. # When the crowd had been put outside దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తరువాత యేసు జనసమూహాన్ని బయటికి పంపించి వేశాడు.” లేక “తరువాత కుటుంబంలోని మనుషులను బయటికి పంపాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # got up మంచం మీద నుండి లే. ఇది [మత్తయి 8:15]లో ఉన్న అర్థం ఇచ్చే మాటే.(../08/15.md).