te_tn/mat/09/02.md

1.7 KiB

Behold

స్థూల కథనంలో ఇది మరొక సంఘటన ఆరంభం. ఇందులో ఇంతకుముందు సంఘటనల్లో ఉన్న వారు గాక వేరే మనుషులు ఉన్నారు. వీరు వేరొక పట్టణం మనుషులు అని చూపడానికి మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది.

they brought

ఆ పట్టణం నుండి కొందరు మనుషులు.

their faith

దీని అర్థం కొందరు మనుషుల విశ్వాసం కూడా చచ్చుబడిన దేహం గలవాని విశ్వాసంతో కలిసింది.

Son

ఆ మనిషి యేసు స్వంత కుమారుడు కాదు. యేసు ఇక్కడ మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఇది గందరగోళంగా అనిపిస్తే దీన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు""మిత్రమా” లేక “అబ్బాయి” లేదా దీన్ని పూర్తిగా వదిలెయ్యవచ్చు.

Your sins have been forgiven

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీ పాపాలు క్షమించాను."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)