# Behold స్థూల కథనంలో ఇది మరొక సంఘటన ఆరంభం. ఇందులో ఇంతకుముందు సంఘటనల్లో ఉన్న వారు గాక వేరే మనుషులు ఉన్నారు. వీరు వేరొక పట్టణం మనుషులు అని చూపడానికి మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది. # they brought ఆ పట్టణం నుండి కొందరు మనుషులు. # their faith దీని అర్థం కొందరు మనుషుల విశ్వాసం కూడా చచ్చుబడిన దేహం గలవాని విశ్వాసంతో కలిసింది. # Son ఆ మనిషి యేసు స్వంత కుమారుడు కాదు. యేసు ఇక్కడ మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఇది గందరగోళంగా అనిపిస్తే దీన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు""మిత్రమా” లేక “అబ్బాయి” లేదా దీన్ని పూర్తిగా వదిలెయ్యవచ్చు. # Your sins have been forgiven దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీ పాపాలు క్షమించాను."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])