te_tn/mat/06/12.md

8 lines
672 B
Markdown

# debts
రుణం అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బాకీ ఉన్నది. ఇది పాపాలు అని అర్థం ఇచ్చే రూపకఅలంకారం. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# our debtors
రుణస్తుడు అంటే మరొక వ్యక్తికి బాకీ పడ్డవాడు. ఇది రూపకఅలంకారం. దీని అర్థం మనకు వ్యతిరేకంగా పాపం చేసినవాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])