672 B
672 B
debts
రుణం అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బాకీ ఉన్నది. ఇది పాపాలు అని అర్థం ఇచ్చే రూపకఅలంకారం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)
our debtors
రుణస్తుడు అంటే మరొక వ్యక్తికి బాకీ పడ్డవాడు. ఇది రూపకఅలంకారం. దీని అర్థం మనకు వ్యతిరేకంగా పాపం చేసినవాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)