te_tn/jhn/06/48.md

850 B

I am the bread of life

మన శారీరిక జీవమునకు ఆహారము ఏ విధంగా అవసరమవుతుందో, మన ఆధ్యాత్మిక జీవితానికి యేసు కూడా అంతే అవరసరం. యోహాను సువార్త 6:35లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మల్ని శారీరికంగా సజీవంగా ఉంచే ఆహారం వలె, నేను మీకు శాశ్వతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని ఇవ్వగలను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)