# I am the bread of life మన శారీరిక జీవమునకు ఆహారము ఏ విధంగా అవసరమవుతుందో, మన ఆధ్యాత్మిక జీవితానికి యేసు కూడా అంతే అవరసరం. [యోహాను సువార్త 6:35](../06/35.md)లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మల్ని శారీరికంగా సజీవంగా ఉంచే ఆహారం వలె, నేను మీకు శాశ్వతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని ఇవ్వగలను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])