te_tn/1pe/02/08.md

1.7 KiB

A stone of stumbling and a rock that makes them fall

ఈ రెండు మాటలు ఒకే అర్థమును ఇచ్చుచున్నాయి. యేసును సూచించే “రాయి” విషయమై ప్రజలు అభ్యంతరము వ్యక్తపరుస్తారని ఈ రెండు మాటలు నొక్కి చెబుతున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “రాయి” లేక “బండ” మీద ప్రజలందరూ అడ్డుగా వచ్చి నిలువబడుదురు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-parallelism]] మరియు rc://*/ta/man/translate/figs-metaphor)

stumble because they disobey the word

ఇక్కడ “వాక్యము” అనే పదము సువార్త సందేశమును సూచించుచున్నది. అవిధేయత చూపుట అనగా వారు నమ్మికయుంచరు అని అర్థము. “వారు యేసును గూర్చిన సందేశమును నమ్మరు గనుక అడ్డుగా ఉంటారు”

which is what they were appointed to do

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వారిని కూడా నియమించియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)