# A stone of stumbling and a rock that makes them fall ఈ రెండు మాటలు ఒకే అర్థమును ఇచ్చుచున్నాయి. యేసును సూచించే “రాయి” విషయమై ప్రజలు అభ్యంతరము వ్యక్తపరుస్తారని ఈ రెండు మాటలు నొక్కి చెబుతున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “రాయి” లేక “బండ” మీద ప్రజలందరూ అడ్డుగా వచ్చి నిలువబడుదురు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]] మరియు [[rc://*/ta/man/translate/figs-parallelism]] మరియు [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # stumble because they disobey the word ఇక్కడ “వాక్యము” అనే పదము సువార్త సందేశమును సూచించుచున్నది. అవిధేయత చూపుట అనగా వారు నమ్మికయుంచరు అని అర్థము. “వారు యేసును గూర్చిన సందేశమును నమ్మరు గనుక అడ్డుగా ఉంటారు” # which is what they were appointed to do దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వారిని కూడా నియమించియున్నాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])