te_tn/tit/01/12.md

12 lines
911 B
Markdown

# One of their own prophets
క్రేతు నుండి ఒక ప్రవక్త లేదా "" క్రేతు వ్యక్తి తమను తాము ఒక ప్రవక్తగా భావించేవారు
# Cretans are always liars
క్రేతు వారు అన్ని సమయాల్లో అబద్దాలు ఆడతారు. ఇది అతిశయోక్తి అంటే చాలా మంది క్రేతువారు చాలా అబద్ధాలు చెబుతారు అని దాని భావం.(చూడండి: [[rc://*/ta/man/translate/figs-hyperbole]])
# evil beasts
ఈ రూపకం క్రేతువారిని ప్రమాదకరమైన దుష్ట మృగాలతో పోలుస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])