te_tn/tit/01/12.md

911 B

One of their own prophets

క్రేతు నుండి ఒక ప్రవక్త లేదా "" క్రేతు వ్యక్తి తమను తాము ఒక ప్రవక్తగా భావించేవారు

Cretans are always liars

క్రేతు వారు అన్ని సమయాల్లో అబద్దాలు ఆడతారు. ఇది అతిశయోక్తి అంటే చాలా మంది క్రేతువారు చాలా అబద్ధాలు చెబుతారు అని దాని భావం.(చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

evil beasts

ఈ రూపకం క్రేతువారిని ప్రమాదకరమైన దుష్ట మృగాలతో పోలుస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)