te_tn/rom/12/10.md

1.5 KiB

Concerning love of the brothers, be affectionate

ఇక్కడ పౌలు తొమ్మిది సంగతుల జాబితాను ప్రారంభించుచున్నాడు, ప్రతి ఒక్కటి “….విషయములో ….ఉండాలి” విశ్వాసులు ఏవిధమైన ప్రజలుగా ఉండాలని చెప్పుచున్నాడు. కొన్నిటిని “…విషయములో…చేయాలి” అని తర్జుమా చేయవలసిన అవసరం కలగవచ్చు. రోమా.12:13 వచనములో జాబితా కొనసాగించబడియున్నది.

Concerning love of the brothers

మీ తోటి విశ్వాసులను ప్రేమించిన విధముగా

be affectionate

దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదం చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మమతను చూపించు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Concerning honor, respect one another

ఒకరినొకరు గౌరవించుకొనుడి మరియు సన్మానించుకొనుడి లేక “మీ తోటి విశ్వాసులను గౌరవించడం ద్వారా వారిని సన్మానించుడి”