# Concerning love of the brothers, be affectionate ఇక్కడ పౌలు తొమ్మిది సంగతుల జాబితాను ప్రారంభించుచున్నాడు, ప్రతి ఒక్కటి “….విషయములో ….ఉండాలి” విశ్వాసులు ఏవిధమైన ప్రజలుగా ఉండాలని చెప్పుచున్నాడు. కొన్నిటిని “…విషయములో…చేయాలి” అని తర్జుమా చేయవలసిన అవసరం కలగవచ్చు. [రోమా.12:13](../12/13.md) వచనములో జాబితా కొనసాగించబడియున్నది. # Concerning love of the brothers మీ తోటి విశ్వాసులను ప్రేమించిన విధముగా # be affectionate దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదం చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మమతను చూపించు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # Concerning honor, respect one another ఒకరినొకరు గౌరవించుకొనుడి మరియు సన్మానించుకొనుడి లేక “మీ తోటి విశ్వాసులను గౌరవించడం ద్వారా వారిని సన్మానించుడి”