te_tn/rom/09/12.md

12 lines
1.2 KiB
Markdown
Raw Permalink Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# Connecting Statement:
దేవుని వలన
# because of him
మీ భాషలో ఒకవేళ ఈ వచనమును 10వ వచనము మరియు 11వ వచనము మధ్యలో ఉంచవలసిన అవసరం ఉండవచ్చు: “మన తండ్రియైన ఇస్సాకు, ‘పెద్దవాడు చిన్నవాడి సేవ చేయును’ అని ఆమెకు చెప్పబడియుండెను. ఇప్పుడు పిల్లలు ఇంకా పుట్టియుండలేదు మరియు ఇంకా మంచి లేదా చెడు ఏమీ చేయలేదు కానీ క్రియలవల్ల కాక పిలిచిన వానిని బట్టి దేవుని ఉద్దేశ్యము యొక్క కోరిక ప్రకారము నిలబడవచ్చును. ఇది న్యాయమే”
# it was said to her, ""The older will serve the younger.
దేవుడు రిబ్కాతో చెప్పెను, ‘పెద్దవాడు చిన్నవాడి సేవ చేయును’