# Connecting Statement: దేవుని వలన # because of him మీ భాషలో ఒకవేళ ఈ వచనమును 10వ వచనము మరియు 11వ వచనము మధ్యలో ఉంచవలసిన అవసరం ఉండవచ్చు: “మన తండ్రియైన ఇస్సాకు, ‘పెద్దవాడు చిన్నవాడి సేవ చేయును’ అని ఆమెకు చెప్పబడియుండెను. ఇప్పుడు పిల్లలు ఇంకా పుట్టియుండలేదు మరియు ఇంకా మంచి లేదా చెడు ఏమీ చేయలేదు కానీ క్రియలవల్ల కాక పిలిచిన వానిని బట్టి – దేవుని ఉద్దేశ్యము యొక్క కోరిక ప్రకారము నిలబడవచ్చును. ఇది న్యాయమే” # it was said to her, ""The older will serve the younger. దేవుడు రిబ్కాతో చెప్పెను, ‘పెద్దవాడు చిన్నవాడి సేవ చేయును’