te_tn/rom/07/13.md

36 lines
2.2 KiB
Markdown

# Connecting Statement:
పౌలు తన మనస్సునందున్న ధర్మశాస్త్రముకు మరియు తన అంతరంగములోనున్న పాపమునకు మధ్యన అనగా పాపముకు మరియు మంచితనముకు తన అంతరంగములో జరిగే పోరాటమును గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు.
# So
పౌలు ఒక క్రొత్త విషయమును పరిచయము చేయుచున్నాడు.
# did what is good become death to me?
పౌలు నొక్కి చెప్పడానికి ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# what is good
ఇది దేవుని ధర్మశాస్త్రమును సూచించుచున్నది.
# become death to me
నేను చనిపోవుటకు కారణమైనది
# May it never be
రాబోయే అలంకారిక ప్రశ్నకు ఈ మాట చాలా బలమైన అననుకూల జవాబును ఇచ్చుచున్నది. మీరు ఇక్కడ ఉపయోగించే మాటవలెనె మీ భాషలో కూడా అదే మాటను కలిగియుండవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అవును ఖచ్చితంగా అది వాస్తవము కాదు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# sin ... brought about death in me
క్రియలు చేసే ఒక వ్యక్తివలె పాపమున్నదని పౌలు పాపమును చూచుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]])
# brought about death in me
దేవునినుండి నన్ను వేరు చేసియున్నది
# through the commandment
నేను ఆజ్ఞకు అవిధేయత చూపించినందున