# Connecting Statement: పౌలు తన మనస్సునందున్న ధర్మశాస్త్రముకు మరియు తన అంతరంగములోనున్న పాపమునకు మధ్యన అనగా పాపముకు మరియు మంచితనముకు తన అంతరంగములో జరిగే పోరాటమును గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. # So పౌలు ఒక క్రొత్త విషయమును పరిచయము చేయుచున్నాడు. # did what is good become death to me? పౌలు నొక్కి చెప్పడానికి ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]]) # what is good ఇది దేవుని ధర్మశాస్త్రమును సూచించుచున్నది. # become death to me నేను చనిపోవుటకు కారణమైనది # May it never be రాబోయే అలంకారిక ప్రశ్నకు ఈ మాట చాలా బలమైన అననుకూల జవాబును ఇచ్చుచున్నది. మీరు ఇక్కడ ఉపయోగించే మాటవలెనె మీ భాషలో కూడా అదే మాటను కలిగియుండవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అవును ఖచ్చితంగా అది వాస్తవము కాదు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]]) # sin ... brought about death in me క్రియలు చేసే ఒక వ్యక్తివలె పాపమున్నదని పౌలు పాపమును చూచుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]]) # brought about death in me దేవునినుండి నన్ను వేరు చేసియున్నది # through the commandment నేను ఆజ్ఞకు అవిధేయత చూపించినందున