te_tn/rom/05/20.md

1.1 KiB

the law came in

ధర్మశాస్త్రము ఒక వ్యక్తియన్నట్లుగా పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు తన ధర్మశాస్త్రమును మోషేకి ఇచ్చియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

sin abounded

పాపము పెరిగిపోయింది

grace abounded even more

ఇక్కడ “కృప” అనే పదము దేవుని అనర్హమైన ఆశీర్వాదములను సూచించును. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రజలు అర్హులు కాదన్నట్లుగానే దేవుడు వారియెడల ఇంకా ఎక్కువ దయను కనుబరుస్తూ నడుచుకొనుచున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)