te_tn/rom/05/20.md

12 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# the law came in
ధర్మశాస్త్రము ఒక వ్యక్తియన్నట్లుగా పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు తన ధర్మశాస్త్రమును మోషేకి ఇచ్చియున్నాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]])
# sin abounded
పాపము పెరిగిపోయింది
# grace abounded even more
ఇక్కడ “కృప” అనే పదము దేవుని అనర్హమైన ఆశీర్వాదములను సూచించును. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రజలు అర్హులు కాదన్నట్లుగానే దేవుడు వారియెడల ఇంకా ఎక్కువ దయను కనుబరుస్తూ నడుచుకొనుచున్నాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])