16 lines
2.3 KiB
Markdown
16 lines
2.3 KiB
Markdown
# For the gift is not like the outcome of that one man's sin
|
|
|
|
ఇక్కడ “వరము” అనే పదము దేవుడు మన పాపములను ఉచితముగా తుడిచి వేయుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఈ వరము ఆదాము పాపమునకు వచ్చిన ఫలితమువలె కాదు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
|
|
|
|
# The judgment followed one trespass and brought condemnation, but the gift ... justification
|
|
|
|
“ఈ వరము ఆదాము చేసిన పాపమునకు కలుగు ఫలితమువలె ఎందుకు కాదు” అని చెప్పుటకు పౌలు రెండు కారణములను ఇచ్చుచుచున్నాడు. “శిక్షకు సంబంధించిన తీర్పు” అనే మాట మనము చేసిన పాపములకొరకు దేవుని శిక్షకు మనము అర్హులమైయున్నాము. ప్రత్యామ్నాయ అనువాదము: “ఒక మనిషి చేసిన పాపమువలన సమస్త మానవాళి శిక్షకు అర్హులైయున్నారని దేవుడు ఒకవైపు చెబుతూ ఉంటే, మరొక వైపు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
|
|
|
|
# the gift followed many trespasses and brought justification
|
|
|
|
మనము శిక్షకు పాత్రులమైయున్నప్పటికిని దేవుడు ఎలా తనతో నీతిమంతులనుగా చేసుకొనగలడని అనే విషయమును ఈ మాట సూచించున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని దయగల వరమే ఆయనతో మనలను నీతిమంతులనుగా చేసియున్నది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
|
|
|
|
# followed many trespasses
|
|
|
|
అనేకమంది పాపములు చేసిన తరువాత
|