te_tn/rom/05/16.md

2.3 KiB

For the gift is not like the outcome of that one man's sin

ఇక్కడ “వరము” అనే పదము దేవుడు మన పాపములను ఉచితముగా తుడిచి వేయుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఈ వరము ఆదాము పాపమునకు వచ్చిన ఫలితమువలె కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

The judgment followed one trespass and brought condemnation, but the gift ... justification

“ఈ వరము ఆదాము చేసిన పాపమునకు కలుగు ఫలితమువలె ఎందుకు కాదు” అని చెప్పుటకు పౌలు రెండు కారణములను ఇచ్చుచుచున్నాడు. “శిక్షకు సంబంధించిన తీర్పు” అనే మాట మనము చేసిన పాపములకొరకు దేవుని శిక్షకు మనము అర్హులమైయున్నాము. ప్రత్యామ్నాయ అనువాదము: “ఒక మనిషి చేసిన పాపమువలన సమస్త మానవాళి శిక్షకు అర్హులైయున్నారని దేవుడు ఒకవైపు చెబుతూ ఉంటే, మరొక వైపు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the gift followed many trespasses and brought justification

మనము శిక్షకు పాత్రులమైయున్నప్పటికిని దేవుడు ఎలా తనతో నీతిమంతులనుగా చేసుకొనగలడని అనే విషయమును ఈ మాట సూచించున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని దయగల వరమే ఆయనతో మనలను నీతిమంతులనుగా చేసియున్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

followed many trespasses

అనేకమంది పాపములు చేసిన తరువాత