te_tn/rom/03/13.md

2.3 KiB

Their ... Their

“వారి” అనే పదము [రోమా.3:9] (../03/09.md) వచనములోని “యూదులను మరియు గ్రేకేయులను సూచించుచున్నది.

Their throat is an open grave

“గొంతుక” అనే పదము ప్రజలు చెప్పే లేక వినిపించే ప్రతి మాట అనీతిమయమైనది మరియు అసహ్యమైనవి అని చెప్పుటకు పర్యాయ పదమైయున్నది. ఇక్కడ “తెరచి ఉన్న సమాధి” అనే మాట ప్రజల దుష్ట సంబంధమైన మాటల కంపును సూచించుచుటకు రూపకఅలంకారమైయున్నది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

Their tongues have deceived

“నాలుకలు” అనే పదము ప్రజలు మాట్లాడే తప్పుడు మాటల కొరకు చెప్పబడిన పర్యాయ పదమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రజలు అబద్ధములు చెప్పుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

The poison of snakes is under their lips

ఇక్కడ “పాముల విషము” అనే మాట ప్రజలు మాట్లాడే దుష్ట సంబంధమైన మాటలవలన గొప్ప హాని కలుగుతుందని సూచించి చెప్పుటకు రూపకఅలంకారముగా ఉపయోగించబడియున్నది. “పెదవులు” అనే పదము ప్రజల మాటలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “నాగుపాము విషమువలె వారి దుష్ట సంబంధమైన మాటలు ప్రజలకు హాని కలిగించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)