te_tn/rev/22/13.md

3.0 KiB

the alpha and the omega, the first and the last, the beginning and the end

ఈ మూడు మాటలు ఒకే అర్ధాన్ని కలిగి ఉండి, యేసు ఎల్లకాలము ఉన్నవాడు మరియు ఉండువాడు అనే విషయాన్ని ప్రభావితం చేస్తుంది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-parallelism]] మరియు [[rc:///ta/man/translate/figs-merism]])

the alpha and the omega

ఇవి గ్రీకు భాషలో మొదటి మరియు ఆఖరి అక్షరాలు. దీనికి ఈ అర్ధాలు కూడా ఉండవచ్చును 1) “అన్నిటిని ప్రారంభించిన వాడు మరియు అన్నిటిని ముగించిన వాడు” లేక 2) “ఎల్లప్పుడూ జీవించినవాడు మరియు ఎల్లప్పుడూ జీవించువాడు.” చదువరులకు ఇది అస్పష్టముగా ఉండినయెడల, మీ అక్షరమాలలోని మొదటి మరియు ఆఖరి అక్షరాలను ఉపయోగించవచ్చు. దీనిని ప్రకటన.1:8 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అ నుండి ఱ వరకు” లేక “మొదటి నుండి ఆఖరి వరకు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-merism]])

the first and the last

యేసు నిత్యం జీవించు స్వభావాన్ని సూచిస్తుంది. దీనిని ప్రకటన.1:17 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)

the beginning and the end

దీనికి ఈ అర్ధం కూడా ఉండవచ్చును 1) “అన్నిటిని ప్రారంభించిన వాడు మరియు అన్నిటిని ముగించిన వాడు” లేదా 2) “ఎల్లప్పుడూ జీవించినవాడు మరియు ఎల్లప్పుడూ జీవించువాడు.” చదువరులకు ఇది అస్పష్టముగా ఉండినయెడల, మీ అక్షరమాలలోని మొదటి మరియు ఆఖరి అక్షరాలను ఉపయోగించవచ్చు. దీనిని ప్రకటన.21:6 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి.