16 lines
3.0 KiB
Markdown
16 lines
3.0 KiB
Markdown
|
# the alpha and the omega, the first and the last, the beginning and the end
|
||
|
|
||
|
ఈ మూడు మాటలు ఒకే అర్ధాన్ని కలిగి ఉండి, యేసు ఎల్లకాలము ఉన్నవాడు మరియు ఉండువాడు అనే విషయాన్ని ప్రభావితం చేస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parallelism]] మరియు [[rc://*/ta/man/translate/figs-merism]])
|
||
|
|
||
|
# the alpha and the omega
|
||
|
|
||
|
ఇవి గ్రీకు భాషలో మొదటి మరియు ఆఖరి అక్షరాలు. దీనికి ఈ అర్ధాలు కూడా ఉండవచ్చును 1) “అన్నిటిని ప్రారంభించిన వాడు మరియు అన్నిటిని ముగించిన వాడు” లేక 2) “ఎల్లప్పుడూ జీవించినవాడు మరియు ఎల్లప్పుడూ జీవించువాడు.” చదువరులకు ఇది అస్పష్టముగా ఉండినయెడల, మీ అక్షరమాలలోని మొదటి మరియు ఆఖరి అక్షరాలను ఉపయోగించవచ్చు. దీనిని [ప్రకటన.1:8](../01/08.md) వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అ నుండి ఱ వరకు” లేక “మొదటి నుండి ఆఖరి వరకు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]] మరియు [[rc://*/ta/man/translate/figs-merism]])
|
||
|
|
||
|
# the first and the last
|
||
|
|
||
|
యేసు నిత్యం జీవించు స్వభావాన్ని సూచిస్తుంది. దీనిని [ప్రకటన.1:17](../01/17.md) వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-merism]])
|
||
|
|
||
|
# the beginning and the end
|
||
|
|
||
|
దీనికి ఈ అర్ధం కూడా ఉండవచ్చును 1) “అన్నిటిని ప్రారంభించిన వాడు మరియు అన్నిటిని ముగించిన వాడు” లేదా 2) “ఎల్లప్పుడూ జీవించినవాడు మరియు ఎల్లప్పుడూ జీవించువాడు.” చదువరులకు ఇది అస్పష్టముగా ఉండినయెడల, మీ అక్షరమాలలోని మొదటి మరియు ఆఖరి అక్షరాలను ఉపయోగించవచ్చు. దీనిని [ప్రకటన.21:6](../21/06.md) వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి.
|