te_tn/rev/21/27.md

1.4 KiB

nothing unclean will ever enter into it, nor anyone

దీనిని అనుకూల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిశుద్ధమైనవి మాత్రమే అందులో ప్రవేశించును, అపవిత్రమైనవి ఎన్నడూ ప్రవేశించవు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

but only those whose names are written in the Lamb's Book of Life

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే జీవగ్రంథములో గొర్రెపిల్ల వ్రాసిన పేర్లు గలవారు మాత్రమే” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the Lamb

ఇది చిన్న గొర్రె పిల్ల. ఇక్కడ క్రీస్తును సూచించుటకు సాంకేతికంగా ఉపయోగించారు. దీనిని ప్రకటన.5:6 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)