te_tn/rev/05/06.md

1.5 KiB

General Information:

సింహాసనం గదిలో గొర్రెపిల్ల కనిపిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

a Lamb

“గొర్రెపిల్ల” అనేది చాలా చిన్న గొర్రె. ఇక్కడ ఈ పదం క్రీస్తును సూచించడానికి ఇది ప్రతీకగా ఉపయోగించబడింది. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

seven spirits of God

సంఖ్య ఏడు అనేది పరిపూర్ణతకు, సంపూర్ణతకు చిహ్నం. “ఏడు ఆత్మలు” అనే మాట దేవుని అత్మను సూచిస్తుంది లేదా దేవునిని సేవించే ఏడు ఆత్మలను సూచిస్తుంది. [ప్రకటన.1:4] (../01/04.md) వచనంలో మీరు దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

sent out into all the earth

దీనిని క్రియాపదముతో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “భూమి అంతటి మీదకి దేవుడు పంపించినది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)