te_tn/rev/21/18.md

1.1 KiB

The wall was built of jasper and the city of pure gold

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరో సూర్యకాంతంతో గోడను, అచ్చమైన బంగారుతో పట్టణమును నిర్మించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

pure gold, like clear glass

గాజువలె బంగారు స్పష్టముగా ఉండెనని చెప్పారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

jasper

ఇది విలువగల రాయి. సూర్యకాంతం అనే రాయి గాజు లేక స్పటికమువలె స్పష్టముగా ఉండిఉండవచ్చు. దీనిని ప్రకటన.4:3 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)